మన వాళ్ళ లొల్లి కాస్త ఎక్కువైనట్టుంది ,మారీ ఈ మధ్య హాలీవుడ్ లోను ఇదే కాకిగోల .
మన వాళ్ళు అంటే మాములు వాళ్ళు కాదులే , ‘మన’ నాయకులు అదే ఇంకెవరు ”కెసిఆర్” మరియు ”లగడపాటి” లు ఇద్దరు .
చెప్పడమెందుకు గాని చూసి నవ్వుకోండి ……..
చూసి నవ్వుకునే టట్టు ఉండే ఈ వీడియోలు చేసిన వాళ్ళ ”సృజనాత్మకతను” మెచ్చు కోలేకుండా ఉన్నాను.
ఈ కాసింత creativity మన సినిమా వాళ్లకు ఉంటె ఎంతో బాగుందనిపిస్తుంది…..అదే అవే పాత కథలు పాత డైలాగ్ లు , పిచ్చి జోకులు చూడలేకుండా ఉన్నాము .
వీళ్ళు మన ప్రస్తుత సిని industry కి చాలా అవసరం.
అటులనే వీటి కింద ఇంకొక రెండు వీడియో లు ఉన్నాయి . ఇవి ఒక channel లో వచ్చినవి . youtube లో చూశాను . మీరు కూడా నవ్వుకుంటారని ఇక్కడ ఉంచుతున్నాను.
ఎంజాయ్ ……………
**********ఇది ప్రాంతాలను ఉద్దేశించినది కాదు ……ఇది మన నాయకులను చూసి కాసేపు నవ్వుకుందామని అందరితో పంచుకుంటున్నాను అంతే …………………………….
రమాకాంతుడు
HERE IT IS LAGADAPAATI ……..IN & AS HITLER’S ……….SAMAIKYANDHRA ….
HERE IT IS KCR IN & AS HITLER’S ……………..TELANGANA………
HERE KCR IS SINGING AND DANCING FOR ……………… TELANGANA………..JAI HIND TV..
ENJOY……….



