మంచి రోజులు మనకూ వస్తాయి.

ఫిబ్రవరి 6, 2010

జ్ఞానులకు మరియు తెలంగాణ ఆంధ్రా సీమ ఉద్యమోన్మాదులందరికీ ఒక విజ్ఞప్తి

నా జవాబు : తెలంగాణ ఆంధ్రా సీమ వాళ్ళందరికీ

జ్ఞానులయిన తోటి BLOGGER లకు వందనం

నేను ఇప్పటివరకు ఒకరికి ఇచ్చిన అసలు-సిసలు తెలుగు జవాబు ఇది.

ఈ విషయం అందరికీ వర్తిస్తదని తలచి నేను దీనిని ఒక వ్యాసంగా POST చేస్తున్నను.

” నేను తెలుగులో ఇంత పెద్దగా ఎప్పుడూ రాయలేదు.

మీకు బదులు చెప్పలనే కోరిక తోనే వ్రాస్తున్నను.

అయ్యా సుబ్బయ్య వారు,

మీ నుంచి ఇటువంటి పొస్త్ వస్తుందని నేను ఊహించలేదు. మీకు గుర్తుందో లేదో ,మీరు నాకు తెలంగాణము కు అర్థము తెలిపినారు , సంతోషం అందుకు నా కృతజ్ఞతలు. మీ భాషా జ్ఞాణానికి నా వందనము.

మీ నుండి కూడా ఇటువంటి మాటలు వస్తాయని అనుకోలేదు.
అదే తాగుట గూర్చి …..

మనలో మంచి చెడు రెండూ ఉంటాయి. కాని వాటి గూర్చి మీరు అట్లా అనడం ఏమీ బాగా లేదు. మీ ఆవేదనను అర్థం చేసుకోగలను, మీ ఉద్దేశాలు తెలుసు , తెలుగు వారు విడిపోవద్దని మీరు కోరుకుంటున్న ఉద్దేశ్యము గొప్పది.
మీ ప్రాంతO మీద కొందరు తెలంగాణ పేరు తో రాజకీయ ఆట లో భాగంగా ఆంధ్రా వాళ్ళు దొంగలు మోసగాళ్ళు అని నొటికి ఏది వస్తే ఆ పిచ్చి కూతలు కూస్తున్నారు. వాటికి బాధ పడి దానికి వ్యతిరేకంగానే ఆ మాటలు మాట్లాడారాని నాకు తెలుసు.
కాదనను మిమ్మలిని ఉసిగొలిపిన కూతలు చాల నీచమయినవి, ఆత్మాభిమానాన్ని గాయ పరిచే విధము గా ఉన్నయి.

కాని మీరు తెలివి కలిగిన వారు. ఆ పిచ్చి కూతలు చేసిన వాడి సంస్కారం కాని వాని ఉద్దేశ్యలు వాని కుత్సిత బుద్ధి ఏమితో మనకు తెలియకుండా ఉOడదు. వాడు తన లాభం కోసం ఇంకొకరిని బలి చేస్తున్నడు. వాడి చెడు మాటలు మనకు కూడా చెడు రీతిలో ఆలొచింప చేస్తుంది , అది మిమ్మల్ని కూడా ఈ నిగ్రహం కోల్పోయేలా చేసే స్థయిలో ఉంది.

ఇప్పటికే చదువుకున్న వాళ్ళు కూడా ఆలోచనా విచక్షణ ను కోల్పోయి ఇష్టం వచ్చిన రీతి లో మూర్ఖత్వాన్ని చూపించుకుంటున్నారు.

మీరు కూడా అట్లా మాట్లాడుతారని ఊహించలేదు.

చెప్పాలి కాబట్టి చెబుతున్నా నిజమే ఇక్కడ తాగుతారు. ఇంట్లొనే తాగుతారు. కాని అన్ని సార్లు తప్పని నేను అనుకోను ఎందుకంటే ( మా జిల్లా నల్లగొండ లో ఆ త్రాగునీటికి తాడికల్లు తాగక తప్పదని అంటారు .( నల్లగొండ లో ఎండలు చాల ఎక్కువ, మరియు నీళ్ళు పలుచనివి కాదు , ఉప్పు/మందపు నీళ్ళు.వీతికి విరుగుడు గా కల్లు తీసుకుంటారని అనగా విన్నాను.) మా నయనమ్మ అమ్మమ్మ కూడా కల్లు తాగేవారు. నేను మా అమ్మ ఇంకా కొంత మంది తాగము లెండి. కాని OVER ALL ఇక్కడ తాగుతారు. నేను ఒప్పుకుంటా. కాని అందరు కాదు.

ఇది అందరికి వర్తించదు. ఇక్కడిది తాగుతారు, ఇది CULTURE లో భగమే కాని తాగుబోతు CULTURE కాదు. ఇట్లా అందరికి వర్తించే టట్టు అనటం బాధిస్తది.

తాగటం ఎవరు చేయరు. మన రాజులు తాగక పోయెద ,మన కథలలో లేవా కని…..
అట్లాగే లంజతనం కుడానూ. కోస్తా లో RECORDING DANCE లలో ఆడవాళ్ళను బట్టలు ఊడదీయిచ్చి ఎగరించరా. వాటికి అక్కడ పెద్దలు సై అని చేతులు కలపరా.
ఆ ఆడవాళ్ళను అందరి ముందు అంగాలను పట్టి ఇష్టం వచ్చినట్టు సిగ్గు లేకుండా చేసే చేష్టలు ఏమిటి.
అది కూడా దేవుని జాతరలలో చేయడం మంచా చెడా.
( కోటప్ప కొండ ఇంకా మరికొన్ని ప్రాంతాలలో )

అట్లాగే వ్యభిచారం ఎక్కువగా, రంకు సంబంధాలు, బహు భార్యత్వం, మొగుళ్ళను వదిలేయటం , లేచిపోవటం , పని కోసం భార్యలను కూతుళ్ళను కూడా పండబెట్టడం , ఉన్నత కుటుంభలలో కూడా ఈ లంజ తనం సాగటం కోస్తా లోని చాల ప్రాంతాలలో సధారణం .

తెలంగాణ లో రాయలసీమ లో ఒక నానుడి ఉంది.

కోస్తాంధ్రా వాళ్ళ పిల్లను చేసుకోరు( లంజ తనానికి బయపడీ) వాళ్ళకు పిల్లను ఇవ్వరు ( మగ వాళ్ళు రండలు అని, అంటే మగతనం ఉండదని) .

అట్లా అని పెళ్ళిళ్ళు చేసుకోరని కాదు , చేసుకుంటారు.

ఇట్లా అనాలని కాదు కాని చెడు ఎక్కడైనా ఉందని చెప్పటానికే
నా ప్రయాస.

మీరు కుడా EMOTIONS కి లొంగి అట్లా అనుంటారని అనుకుంటున్నాను.

అట్లాగే మీ మీద ఈ మాటలతో పొడవటానికి కాదు , ఉదాహరణ కు చెప్పనంతే.

మంచి చెడు రెండూ మనలో భగమే , ఇది మీ ఒక్కరికని కాదు చదువుకున్న మనుషులందరికి , ముఖ్యంగా తెలంగాణ పేరుతో అంధ్రా, సీమ పేరుతో పిచ్చి కూతలు కూసే వాళ్ళందరికీ .

తల్లి లాంటి తెలంగాణ పేరుతో చెప్పుకుతిరిగే దొంగలు కాదు నమ్మక ద్రోహులు, నీచులకు వారి అసలు రంగు బటపడే రోజు వస్తుంది . అప్పుడు మిగిలేవి చెప్పుదెబ్బలే.

అప్పటివరకు మనం ఓపిక పడుదాము .

ఒకరినొకరు ప్రాంతాల వారీ గా తిట్టుకునే పద్ధతి మనకు మంచిది కాదు.

మీ అభిమాని,

రమాకాంత్ రెడ్డి . కం ”

అర్థమయ్యిందనుకుంటా ఏ విషయం పై మాట్లాడుతున్ననో ..

ఇట్లు,

రమాకాంత్ రెడ్డి

ప్రకటనలు

6 వ్యాఖ్యలు »

 1. మనలో మంచి చెడు రెండూ ఉంటాయి

  శ్రీ రమాకాంత రెడ్డి గారికి, నమస్కారములు.

  ప్రాంతీయ దురభిమానాలపై మీ స్పందన చాలా చక్కగా వున్నది. మీతో నేను ఏకీభవిస్తాను. ఆంధ్ర ప్రదేష్ లోని అన్ని జిల్లాలోకన్నా తెలంగాణా జిల్లాలు చాలా వెకబడిపోవటానికి కారణం అప్పటి నిజాం పాలకుల అణిచివేత, ఇప్పటి తరంలో, మన రాజకీయ నాయకుల సంకుచిత బుద్ధి, స్వార్ధ బుద్ధి. వీరిది కూడా ఒక రకమైన అణచివేతనే చెప్పాలి. రాష్ట్రంలో, ఇంకా కొన్ని జిల్లాలు, అంటే, శ్రీకాకుళం,మొదలైనవి కూడా అభివృద్ధికి నోచుకోనివే. కేంద్ర ప్రభుత్వం కల్పించుకొని, వారిచ్చే నిధులను గ్రామ పంచాయతీయులకు నేరుగా బట్వాడా చేసినట్లైతే,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వాటా నిధులను గ్రామ పంచాయతీలకే ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడే, సమ సమాజం ఆవిష్కరింపబడుతుంది. నేను తెలుగువాడినని చెప్పుకోవటంలో గర్వపడాలికానీ, నేను ఆంధ్రా, కోస్తా, లేదా తెలంగాణా వాడినని చెప్పుకోవటం అనాగరికం అనిపించుకుంటుంది.

  భవదీయుడు,
  మాధవరావు.

  వ్యాఖ్య ద్వారా madhavaraopabbaraju — ఫిబ్రవరి 10, 2010 @ 7:32 సా. | స్పందించండి

 2. ఇటువంటి వాదనలు వలన బి.పి రైజ్ చేసుకోవడం. విద్వేషాలు పెంచు కోవడం తప్ప ఏమీ వుండదు.

  1. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రాజకీయనీచుల రెచ్చగొట్టే మాటలను ఎలా పెడ చెవిన పెట్టారో మీరు కూడా కొందరి మాటలను పట్టించుకో కూడదు.
  2. తెలుగువారి మధ్య ప్రాంతీయ విద్వేషాలు తీరా స్థాయికి చేరుకున్న ఈ ఆవేశ సమయంలో మౌనం ఎంతో శ్రేయస్కారం.
  3. మీలాంటి తెలంగాన జ్ఞానులు, ప్రాంతం పేరుతొ రాజకీయ లబ్ది కోసం ప్రజలను రెచ్చ గొట్టే విధంగా మాట్లాడుతున్న తెలంగాణ నాయకుల మాటలను ఖండిస్తే బాగుండేది. మీరు ఆ ధైర్యం చెయ్యక పోవడం వలనే పరిస్థితులు ఇక్కడ దాకా వచ్చాయి అని నా ఫీలింగ్.

  వ్యాఖ్య ద్వారా a2zdreams — ఫిబ్రవరి 13, 2010 @ 6:07 సా. | స్పందించండి

  • అయ్యా

   నేను ఈ blog తాడేపల్లి వారికి ఉద్దేశించి వ్రాసినది.
   అయన post కి సమాధానముగా ఈ వ్యాఖ్యలు వ్రాయడమైనది . కనుక సందర్భోచితముగా నే కాని ఉద్దేశపూరితంగా వ్రాసినవి కాదని తెలుసుకోగలరు.

   మనలో ఉన్న వికారాన్నే ఎత్తి చూపెడుతున్నాను , తెలంగాణ కోస్తా సీమ వాళ్లైనా ఒక్కే విధంగా వ్రాస్తున్నాను.

   అందులో తెలంగాణ వాళ్ళని కూడా దులపడం గమనించగలరు.

   రమాకాంతుడు

   వ్యాఖ్య ద్వారా kanred — ఫిబ్రవరి 17, 2010 @ 8:45 సా. | స్పందించండి

 3. మీరు పొరపాటున నా బ్లాగ్ లో మీ కామెంట్ పోస్ట్ చేసారనుకుంటా, దయచేసి సరి చూడగలరు
  ఒకవేళ ఆ కామెంట్ నాకు సంభందిచినది అయితే వివరించగలరు

  వ్యాఖ్య ద్వారా Apparao Sastri — ఫిబ్రవరి 14, 2010 @ 9:58 ఉద. | స్పందించండి

 4. ఒకరినొకరు ప్రాంతాల వారీ గా తిట్టుకునే పద్ధతి మనకు మంచిది కాదు.
  అంటూనే కోస్తంద్ర ప్రజలని తిట్టడం ఏమీ బాగాలేదు
  “కోస్తాంధ్రా వాళ్ళ పిల్లను చేసుకోరు( లంజ తనానికి బయపడీ) వాళ్ళకు పిల్లను ఇవ్వరు ( మగ వాళ్ళు రండలు అని, అంటే మగతనం ఉండదని) ”
  ఇలా వ్రాయడం లో మీ ఆంతర్యం ఏమిటి ?
  మా ప్రాంతం ఆడవాళ్ళని కించ ప్రరిచే వ్యాక్యలు చేయడం భావ్యం కాదు
  మా ప్రాంత మగవాళ్ళకి మగతనం లేదనటము ఎంత దౌర్భాగ్యము
  ముందు మీరు ప్రాంతాల వారిని తిట్టడం మాని వేయండి
  దయచేసి కోస్తాంద్ర ప్రజలని తిట్టిన వ్యాక్యలు డిలీట్ చేయడం మంచిదని నా అభిప్రాయం
  కోస్తంద్ర ప్రజలకి క్షమాపణలు చెప్పాల్సిందే
  ఆడవారిని వేశ్యలు అనటం అంత మెచ్చుకోలు విషయం కాదు

  వ్యాఖ్య ద్వారా Apparao Sastri — ఫిబ్రవరి 16, 2010 @ 11:57 సా. | స్పందించండి

  • అయ్యా శాస్త్రులు వారు ,

   వందనం ,

   నేను ఈ blog తాడేపల్లి వారికి ఉద్దేశించి వ్రాసినది. మిమ్మల్ని కాదు.

   అయన post కి సమాధానముగా ఈ వ్యాఖ్యలు వ్రాయడమైనది . కనుక సందర్భోచితముగా నే కాని ఉద్దేశపూరితంగా వ్రాసినవి కాదని తెలుసుకోగలరు.

   మనలో ఉన్న వికారాన్నే ఎత్తి చూపెడుతున్నాను , తెలంగాణ కోస్తా సీమ వాళ్లైనా ఒక్కే విధంగా వ్రాస్తున్నాను.

   అందులో తెలంగాణ వాళ్ళని కూడా దులపడం గమనించగలరు.

   కనుక శాస్త్రులవారు శాంతించగలరు .

   ఇట్లు,

   రమాకాంతుడు

   వ్యాఖ్య ద్వారా kanred — ఫిబ్రవరి 17, 2010 @ 8:35 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

%d bloggers like this: