మంచి రోజులు మనకూ వస్తాయి.

మార్చి 3, 2010

మన తెలంగానాంధ్ర లొల్లి హాలీవుడ్ ని కుడా తాకినట్టుంది…….ఇక్కడ చూడండి

మన వాళ్ళ లొల్లి కాస్త ఎక్కువైనట్టుంది ,మారీ ఈ మధ్య హాలీవుడ్ లోను ఇదే కాకిగోల .

మన వాళ్ళు అంటే మాములు వాళ్ళు కాదులే , ‘మన’ నాయకులు అదే ఇంకెవరు ”కెసిఆర్” మరియు ”లగడపాటి” లు ఇద్దరు .

చెప్పడమెందుకు గాని చూసి నవ్వుకోండి ……..

చూసి నవ్వుకునే టట్టు ఉండే ఈ వీడియోలు చేసిన వాళ్ళ ”సృజనాత్మకతను” మెచ్చు కోలేకుండా ఉన్నాను.

ఈ కాసింత creativity మన సినిమా వాళ్లకు ఉంటె ఎంతో బాగుందనిపిస్తుంది…..అదే అవే పాత కథలు పాత డైలాగ్ లు , పిచ్చి జోకులు చూడలేకుండా ఉన్నాము .
వీళ్ళు మన ప్రస్తుత సిని industry కి చాలా అవసరం.

అటులనే వీటి కింద ఇంకొక రెండు వీడియో లు ఉన్నాయి . ఇవి ఒక channel లో వచ్చినవి . youtube లో చూశాను . మీరు కూడా నవ్వుకుంటారని ఇక్కడ ఉంచుతున్నాను.

ఎంజాయ్ ……………

**********ఇది ప్రాంతాలను ఉద్దేశించినది కాదు ……ఇది మన నాయకులను చూసి కాసేపు నవ్వుకుందామని అందరితో పంచుకుంటున్నాను అంతే …………………………….

రమాకాంతుడు

HERE IT IS LAGADAPAATI ……..IN & AS HITLER’S ……….SAMAIKYANDHRA ….

HERE IT IS KCR IN & AS HITLER’S ……………..TELANGANA………

HERE KCR IS SINGING AND DANCING FOR ……………… TELANGANA………..JAI HIND TV..

ENJOY……….

ప్రకటనలు

ఫిబ్రవరి 6, 2010

జ్ఞానులకు మరియు తెలంగాణ ఆంధ్రా సీమ ఉద్యమోన్మాదులందరికీ ఒక విజ్ఞప్తి

నా జవాబు : తెలంగాణ ఆంధ్రా సీమ వాళ్ళందరికీ

జ్ఞానులయిన తోటి BLOGGER లకు వందనం

నేను ఇప్పటివరకు ఒకరికి ఇచ్చిన అసలు-సిసలు తెలుగు జవాబు ఇది.

ఈ విషయం అందరికీ వర్తిస్తదని తలచి నేను దీనిని ఒక వ్యాసంగా POST చేస్తున్నను.

” నేను తెలుగులో ఇంత పెద్దగా ఎప్పుడూ రాయలేదు.

మీకు బదులు చెప్పలనే కోరిక తోనే వ్రాస్తున్నను.

అయ్యా సుబ్బయ్య వారు,

మీ నుంచి ఇటువంటి పొస్త్ వస్తుందని నేను ఊహించలేదు. మీకు గుర్తుందో లేదో ,మీరు నాకు తెలంగాణము కు అర్థము తెలిపినారు , సంతోషం అందుకు నా కృతజ్ఞతలు. మీ భాషా జ్ఞాణానికి నా వందనము.

మీ నుండి కూడా ఇటువంటి మాటలు వస్తాయని అనుకోలేదు.
అదే తాగుట గూర్చి …..

మనలో మంచి చెడు రెండూ ఉంటాయి. కాని వాటి గూర్చి మీరు అట్లా అనడం ఏమీ బాగా లేదు. మీ ఆవేదనను అర్థం చేసుకోగలను, మీ ఉద్దేశాలు తెలుసు , తెలుగు వారు విడిపోవద్దని మీరు కోరుకుంటున్న ఉద్దేశ్యము గొప్పది.
మీ ప్రాంతO మీద కొందరు తెలంగాణ పేరు తో రాజకీయ ఆట లో భాగంగా ఆంధ్రా వాళ్ళు దొంగలు మోసగాళ్ళు అని నొటికి ఏది వస్తే ఆ పిచ్చి కూతలు కూస్తున్నారు. వాటికి బాధ పడి దానికి వ్యతిరేకంగానే ఆ మాటలు మాట్లాడారాని నాకు తెలుసు.
కాదనను మిమ్మలిని ఉసిగొలిపిన కూతలు చాల నీచమయినవి, ఆత్మాభిమానాన్ని గాయ పరిచే విధము గా ఉన్నయి.

కాని మీరు తెలివి కలిగిన వారు. ఆ పిచ్చి కూతలు చేసిన వాడి సంస్కారం కాని వాని ఉద్దేశ్యలు వాని కుత్సిత బుద్ధి ఏమితో మనకు తెలియకుండా ఉOడదు. వాడు తన లాభం కోసం ఇంకొకరిని బలి చేస్తున్నడు. వాడి చెడు మాటలు మనకు కూడా చెడు రీతిలో ఆలొచింప చేస్తుంది , అది మిమ్మల్ని కూడా ఈ నిగ్రహం కోల్పోయేలా చేసే స్థయిలో ఉంది.

ఇప్పటికే చదువుకున్న వాళ్ళు కూడా ఆలోచనా విచక్షణ ను కోల్పోయి ఇష్టం వచ్చిన రీతి లో మూర్ఖత్వాన్ని చూపించుకుంటున్నారు.

మీరు కూడా అట్లా మాట్లాడుతారని ఊహించలేదు.

చెప్పాలి కాబట్టి చెబుతున్నా నిజమే ఇక్కడ తాగుతారు. ఇంట్లొనే తాగుతారు. కాని అన్ని సార్లు తప్పని నేను అనుకోను ఎందుకంటే ( మా జిల్లా నల్లగొండ లో ఆ త్రాగునీటికి తాడికల్లు తాగక తప్పదని అంటారు .( నల్లగొండ లో ఎండలు చాల ఎక్కువ, మరియు నీళ్ళు పలుచనివి కాదు , ఉప్పు/మందపు నీళ్ళు.వీతికి విరుగుడు గా కల్లు తీసుకుంటారని అనగా విన్నాను.) మా నయనమ్మ అమ్మమ్మ కూడా కల్లు తాగేవారు. నేను మా అమ్మ ఇంకా కొంత మంది తాగము లెండి. కాని OVER ALL ఇక్కడ తాగుతారు. నేను ఒప్పుకుంటా. కాని అందరు కాదు.

ఇది అందరికి వర్తించదు. ఇక్కడిది తాగుతారు, ఇది CULTURE లో భగమే కాని తాగుబోతు CULTURE కాదు. ఇట్లా అందరికి వర్తించే టట్టు అనటం బాధిస్తది.

తాగటం ఎవరు చేయరు. మన రాజులు తాగక పోయెద ,మన కథలలో లేవా కని…..
అట్లాగే లంజతనం కుడానూ. కోస్తా లో RECORDING DANCE లలో ఆడవాళ్ళను బట్టలు ఊడదీయిచ్చి ఎగరించరా. వాటికి అక్కడ పెద్దలు సై అని చేతులు కలపరా.
ఆ ఆడవాళ్ళను అందరి ముందు అంగాలను పట్టి ఇష్టం వచ్చినట్టు సిగ్గు లేకుండా చేసే చేష్టలు ఏమిటి.
అది కూడా దేవుని జాతరలలో చేయడం మంచా చెడా.
( కోటప్ప కొండ ఇంకా మరికొన్ని ప్రాంతాలలో )

అట్లాగే వ్యభిచారం ఎక్కువగా, రంకు సంబంధాలు, బహు భార్యత్వం, మొగుళ్ళను వదిలేయటం , లేచిపోవటం , పని కోసం భార్యలను కూతుళ్ళను కూడా పండబెట్టడం , ఉన్నత కుటుంభలలో కూడా ఈ లంజ తనం సాగటం కోస్తా లోని చాల ప్రాంతాలలో సధారణం .

తెలంగాణ లో రాయలసీమ లో ఒక నానుడి ఉంది.

కోస్తాంధ్రా వాళ్ళ పిల్లను చేసుకోరు( లంజ తనానికి బయపడీ) వాళ్ళకు పిల్లను ఇవ్వరు ( మగ వాళ్ళు రండలు అని, అంటే మగతనం ఉండదని) .

అట్లా అని పెళ్ళిళ్ళు చేసుకోరని కాదు , చేసుకుంటారు.

ఇట్లా అనాలని కాదు కాని చెడు ఎక్కడైనా ఉందని చెప్పటానికే
నా ప్రయాస.

మీరు కుడా EMOTIONS కి లొంగి అట్లా అనుంటారని అనుకుంటున్నాను.

అట్లాగే మీ మీద ఈ మాటలతో పొడవటానికి కాదు , ఉదాహరణ కు చెప్పనంతే.

మంచి చెడు రెండూ మనలో భగమే , ఇది మీ ఒక్కరికని కాదు చదువుకున్న మనుషులందరికి , ముఖ్యంగా తెలంగాణ పేరుతో అంధ్రా, సీమ పేరుతో పిచ్చి కూతలు కూసే వాళ్ళందరికీ .

తల్లి లాంటి తెలంగాణ పేరుతో చెప్పుకుతిరిగే దొంగలు కాదు నమ్మక ద్రోహులు, నీచులకు వారి అసలు రంగు బటపడే రోజు వస్తుంది . అప్పుడు మిగిలేవి చెప్పుదెబ్బలే.

అప్పటివరకు మనం ఓపిక పడుదాము .

ఒకరినొకరు ప్రాంతాల వారీ గా తిట్టుకునే పద్ధతి మనకు మంచిది కాదు.

మీ అభిమాని,

రమాకాంత్ రెడ్డి . కం ”

అర్థమయ్యిందనుకుంటా ఏ విషయం పై మాట్లాడుతున్ననో ..

ఇట్లు,

రమాకాంత్ రెడ్డి

డిసెంబర్ 22, 2009

ఆంధ్రము ఇంకా తెలంగాణము లకు అర్థం చెప్పండి చాలు

ఆంధ్రము ఇంకా తెలంగాణము లకు అర్థం చెప్పండి చాలు

support your answers please…….

ఏప్రిల్ 7, 2009

ENGLISH TO TELUGU DICTIONARY

Filed under: అవర్గీకృతం — kanred @ 5:39 ఉద.
Tags: , , , ,

English To Telugu Dictionary online

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.